బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

తిరుమల సిఫార్సు లేఖలపై తెలంగాణకు గుడ్ న్యూస్

తిరుమల సిఫార్సు లేఖలపై తెలంగాణకు గుడ్ న్యూస్

తిరుమల సిఫార్సు లేఖలపై తెలంగాణ ప్రజాప్రతినిధులకు గుడ్ న్యూస్

తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధులు ఇచ్చే సిఫార్సు లేఖలను అనుమతించడంపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ విషయంపై తితిదే చైర్మన్ బీఆర్ నాయుడు సోమవారం చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సిఫార్సు లేఖలపై కీలక చర్చలు జరిపారు.

సీఎం చంద్రబాబు సిఫార్సు లేఖలను వారానికి నాలుగు వరకు అనుమతించేందుకు అంగీకారం తెలిపారు. ఇందులో రెండు బ్రేక్ దర్శనాలు మరియు రెండు రూ.300 దర్శనాలు కోసం లేఖలు అనుమతించే విధంగా నిర్ణయం తీసుకున్నారని బీఆర్ నాయుడు వెల్లడించారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

తెలంగాణ ప్రజాప్రతినిధుల తరపున తిరుమల భక్తులకు ఈ నిర్ణయం ఉపయుక్తంగా ఉండనుందని, భక్తులు తమ దర్శనాలు సులభంగా చేసుకునే అవకాశాన్ని కల్పించారని పేర్కొన్నారు. తితిదే భక్తుల సేవకు అంకితమై పనిచేస్తోందని బీఆర్ నాయుడు వివరించారు.