బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి చంద్రబాబు పింఛన్లు పంపిణీ

స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి చంద్రబాబు పింఛన్లు పంపిణీ

ఏపీ సీఎం చంద్రబాబు పల్నాడు జిల్లా యల్లమందలో పర్యటించారు, పింఛన్లు పంపిణీ

పల్నాడు జిల్లాకు చెందిన యల్లమందలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా, లబ్ధిదారులకు పింఛన్లు అందించారు.

చంద్రబాబు స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి, వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా, శారమ్మ అనే మహిళ ఇంటికి వెళ్లి, ఆమెకు పింఛన్ నగదు అందజేశారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

శారమ్మ యొక్క కుమార్తెకు మంచి చదువు చెప్పాలని, ఆధికారులను ఆదేశించారు. నీట్ కోచింగ్ ఇస్తే, ఆమె బాగా చదువుతుందని సూచించారు.

ఇక, శారమ్మ కుమారుడికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఋణం మంజూరి చేయాలని చంద్రబాబు సూచించారు. రూ. లక్ష రుణం పొందాలని సూచన చేశారు.