Breaking News

Food poisoning in Gurukula's school

గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్

కరీంనగర్ జిల్లా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ ఘటన సంభవించింది. జిల్లా కేంద్రం సమీపంలో ఉన్న శర్మానగర్ లోని మహాత్మా జ్యోతిబాఫూలే గురుకుల పాఠశాలలో 23 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.

సోమవారం అర్ధరాత్రి విద్యార్థులు వాంతులు చేయడం గమనించిన పాఠశాల సిబ్బంది, వెంటనే వారిని ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *