బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

పవన్ కళ్యాణ్ సీఎంగా చూడాలనేది మా లక్ష్యం

పవన్ కళ్యాణ్ సీఎంగా చూడాలనేది మా లక్ష్యం

Our aim is to see Pawan Kalyan as CM

పవన్ కళ్యాణ్ సీఎంగా చూడాలనేది మా లక్ష్యం: కిరణ్ రాయల్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ముఖ్యమంత్రిగా చూడాలనేది తమ దీర్ఘకాలక ఆకాంక్ష అని తిరుపతి జనసేన ఇన్‌ఛార్జ్ కిరణ్ రాయల్ వ్యాఖ్యానించారు. టీడీపీ నేతలు నారా లోకేశ్‌ను డిప్యూటీ ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్న సమయంలో, కిరణ్ రాయల్ చేసిన ఈ కీలక వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

“ప్రతీ పార్టీకి తమ తమ కోరికలు ఉంటాయి. టీడీపీ కేడర్‌లో నారా లోకేశ్‌ను డిప్యూటీ సీఎంగా చూడాలనే అభిలాష ఉంది. అదే విధంగా జనసేన కార్యకర్తలకు పవన్ కళ్యాణ్‌ను ముఖ్యమంత్రిగా చూడడం మించిన లక్ష్యం లేదు. పవన్ కళ్యాణ్‌ను సీఎం చేయాలని గత పది సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నాం,” అని కిరణ్ రాయల్ స్పష్టం చేశారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

ఇక మెగా బ్రదర్స్ గురించి మాట్లాడుతూ, “మా దృష్టిలో మెగా బ్రదర్స్ ముగ్గురే కాదు, చంద్రబాబు నాయుడును కలిపి నలుగురు. టీడీపీ కేడర్‌లో లోకేష్‌ను డిప్యూటీ సీఎంగా చూడాలన్న కోరిక సహజమే, అయితే మా ధ్యేయం పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే రోజు కోసం ఎదురుచూడటం,” అన్నారు.

ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. జనసేన-టీడీపీ మధ్య భవిష్యత్ కూటమి పొత్తులపై కూడా ఈ వ్యాఖ్యల ప్రభావం చూపవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.