బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

యాదాద్రి భువనగిరి లో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నిరసనలు

యాదాద్రి భువనగిరి లో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నిరసనలు

Protests against MLA in Yadadri Bhuvanagiri

భువనగిరి: గణతంత్ర దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ చిత్రపటం లేకుండా జాతీయ జెండాను ఎగరేసిన ఘటన, నిరసనలు

యాదాద్రి భువనగిరి: గణతంత్ర దినోత్సవం సందర్భంగా భువనగిరి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటం లేకుండా జాతీయ జెండాను ఎగురవేసిన ఘటన వివాదాస్పదమైంది.

ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి జాతీయ జెండాను ఎగరేసే సమయంలో అంబేద్కర్ చిత్రపటం లేకపోవడంపై బీఆర్ఎస్, బీజేపీ, దళిత సంఘాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. వారు క్యాంప్ కార్యాలయం ఎదుట బైఠాయించి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

పోలీసులు రంగప్రవేశం చేయడంతో స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. ఆందోళనకారులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.