బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

అంబేద్కర్ రాజ్యాంగం అమలులో లేదు.. రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలవుతుంది

అంబేద్కర్ రాజ్యాంగం అమలులో లేదు.. రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలవుతుంది

Ambedkar Constitution is not in force.. Red Book Constitution is in force

విజయసాయి రెడ్డి రాజీనామాపై వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ సంచలన వ్యాఖ్యలు

విజయవాడ: వైసీపీ కీలక నాయకుడు విజయసాయి రెడ్డి (Vijayasai Reddy) రాజీనామాపై పార్టీకి చెందిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ (Gudivada Amarnath) సంచలన వ్యాఖ్యలు చేశారు.

గణతంత్ర దినోత్సవం సందర్భంగా విశాఖలోని వైసీపీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. “విజయసాయి రెడ్డి వ్యక్తిగత కారణాల వల్లనే రాజీనామా చేస్తున్నారని స్వయంగా చెప్పిన విషయం నేను తెలియజేస్తున్నాను” అని గుడివాడ అమర్నాథ్ తెలిపారు.

అనంతరం ఆయన, “నాయకులను ఏ విధంగా తయారు చేయాలో జగన్‌కు బాగా తెలుసు. ఆయన ఒక టార్చ్‌బేరర్‌” అని వ్యాఖ్యానించారు. రాజకీయ ఒత్తిడికి నాయకులు తట్టుకోవడం కొంతమందికి కష్టమేనని, కొందరు ఒత్తిడిని తట్టుకోలేక పోతారని చెప్పారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

రాజ్యాంగం గురించి మాట్లాడుతూ, “రాష్ట్రంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలులో లేదని, రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలవుతుందని ఆరోపించారు. వైసీపీనే రాష్ట్ర ప్రజల హక్కులను కాపాడుతుంది” అని చెప్పారు.

అంతేకాకుండా, చంద్రబాబు (Chandrababu) దావోస్ పర్యటనలో పెట్టుబడులు రాకపోయినా మాట మార్చారని దుయ్యబట్టారు.