బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

హైడ్రాలో ప్రజల మన్ననలు పొందేలా పని చేయాలి

హైడ్రాలో ప్రజల మన్ననలు పొందేలా పని చేయాలి

The High Court was very angry with the behavior of the Hydra officials

హైడ్రాలో ప్రజల మన్ననలు పొందేలా పని చేయాలి: కమిషనర్ రంగనాథ్

హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం హైడ్రా కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “2025వ సంవత్సరం హైడ్రా అభివృద్ధిలో కీలకమైనది. చెరువుల పరిరక్షణ, పునరుద్ధరణ, ప్రభుత్వ భూములు, ప్రజావసరాలకు ఉద్దేశించిన భూముల కాపాడడంలో ప్రతి ఒక్కరూ కంకణబద్ధులవ్వాలి,” అని పేర్కొన్నారు.

కమిషనర్ రంగనాథ్ అన్ని హైడ్రా అధికారులకు, సిబ్బందికి సూచిస్తూ, ప్రజాస్వామ్య హక్కులను గౌరవిస్తూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయాలని దిశానిర్దేశం చేశారు. “ప్రజల ఆశీర్వాదాలు పొందడం కోసం వారి మన్ననలు అందే విధంగా సేవలు అందించాలి. ప్రభుత్వం భావిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి,” అని అన్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

అంతేకాకుండా గణతంత్ర దినోత్సవం సందర్భంగా హైడ్రా ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ, “ప్రజల సంక్షేమానికి, సమాజ అభివృద్ధికి హైడ్రా అధికార యంత్రాంగం నిబద్ధతతో పని చేయాలి,” అని కమిషనర్ రంగనాథ్ పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో హైడ్రా అధికారులు, సిబ్బంది, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.