బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

మాజీ ఎమ్మెల్యే అక్రమ నిర్మాణం పై హైడ్రా కూల్చివేతలు

మాజీ ఎమ్మెల్యే అక్రమ నిర్మాణం పై హైడ్రా కూల్చివేతలు

అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో హైడ్రా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి

హైదరాబాద్:
నగరంలో అక్రమ కట్టడాలపై హైడ్రా (HYDRAA) అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ప్రభుత్వ భూములు, చెరువులు, నాలాలు, గుట్టల పరిరక్షణే లక్ష్యంగా, నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టిన వారిపై హైడ్రా అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో సంగారెడ్డి జిల్లా అమీన్పూర్‌లో వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని నిర్మించిన ప్రహారీ గోడ హైడ్రా అధికారులు కూల్చివేశారు.

ప్రహారీ గోడ తొలగింపు:
పెద్ద చెరువు సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ప్రహారీ గోడను హైడ్రా జేసీబీల సహాయంతో కూల్చివేసింది. గతంలోనూ ఇదే ప్రహారీ గోడను అధికారులు కూల్చినా, తిరిగి దానిని పునర్నిర్మించారు. ఈ సమాచారం అందుకున్న హైడ్రా అధికారులు సోమవారం ఉదయం వెంటనే చర్యలు చేపట్టి గోడను తొలగించారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

మల్కాజిగిరిలోనూ హైడ్రా ఉక్కుపాదం:
రెండు రోజుల క్రితం మల్కాజిగిరి నియోజకవర్గంలోని పోచారం ప్రాంతంలో 200 ఎకరాల నల్ల మల్లా రెడ్డి (ఎన్ఎంఆర్) లేఅవుట్ ప్రహారీ గోడను హైడ్రా కూల్చివేసింది. ఈ చర్యలతో అక్రమ కట్టడాలకు వ్యతిరేకంగా హైడ్రా అధికారుల పోరాటం స్పష్టమవుతోంది.