బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

స్థానిక సంస్థల ఎన్నికల కోసం కసరత్తు

స్థానిక సంస్థల ఎన్నికల కోసం కసరత్తు

MLC election notification released in Telangana elections

స్థానిక సంస్థల ఎన్నికల కోసం కసరత్తు వేగవంతం – బీసీ రిజర్వేషన్లపై ఫోకస్

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం ప్రభుత్వం ఏర్పాట్లు వేగవంతం చేసింది. బీసీ రిజర్వేషన్ల పెంపు విషయంలో కీలక చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

ఫిబ్రవరి 2న కులగణన నివేదిక సబ్ కమిటీకి

  • ఫిబ్రవరి 2న కులగణన సర్వే నివేదికను క్యాబినెట్‌ సబ్ కమిటీకి సమర్పించాలని సీఎం అధికారులను ఆదేశించారు.
  • ఫిబ్రవరి 5న ప్రత్యేక క్యాబినెట్ సమావేశం నిర్వహించి, నివేదికకు ఆమోదం తెలపనుంది.
  • అనంతరం ఫిబ్రవరి 7న శాసనసభ సమావేశం నిర్వహించి, కులగణన నివేదికను ఆమోదింపజేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.

గవర్నర్ అనుమతి – అసెంబ్లీ ఆమోదం తర్వాత షెడ్యూల్

సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తో భేటీ అయ్యి, శాసనసభ సమావేశానికి అనుమతి తీసుకున్నట్టు సమాచారం.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
  • అసెంబ్లీ ఆమోదం తర్వాత ప్రభుత్వం తదుపరి ప్రక్రియను పూర్తి చేసి, మార్చిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తోంది.
  • ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ మార్చి మొదటి వారానికి అమల్లో ఉండగా, దీన్ని కొనసాగిస్తూ మార్చి రెండో వారంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు కీలక అంశంగా మారనుంది. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు విశ్వసనీయ సమాచారం.