బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

ఇప్పుడు నేను కొడితే అది మామూలుగా ఉండదు : కేసీఆర్

ఇప్పుడు నేను కొడితే అది మామూలుగా ఉండదు : కేసీఆర్

సుదీర్ఘకాలం తర్వాత మౌనం వీడిన కేసీఆర్: “నేను కొడితే మామూలుగా ఉండదు”

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) సుదీర్ఘ కాలం తర్వాత మౌనం వీడుతూ, ప్రస్తుత రాష్ట్ర రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ, “ఇన్నిరోజులుగా నేను మౌనంగా ఉన్నా, గంభీరంగా చూస్తున్నా, ఇప్పుడు నేను కొడితే అది మామూలుగా ఉండదు” అని చెప్పారు.

అలాగే, తెలంగాణ శక్తిని కాంగ్రెస్ నేతలకి చూపించి, “మెడలు వంచిస్తా” అని కేసీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ గత ఏడాది పాలనలో, తెలంగాణ ప్రజలు సంతోషంగా లేరని వ్యాఖ్యానించారు. “కాంగ్రెస్ నేతలు దొరికితే ప్రజలు కొట్టేలా ఉన్నారు” అని ఆయన అన్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

తెలంగాణ ప్రజలు తులం బంగారానికి ఆశపడి, కాంగ్రెస్‌కి ఓటు వేసినప్పటికీ, వారి అంచనాలు బోల్తా పడినట్టు వ్యాఖ్యానించారు.