బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు అస్వస్థత

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు అస్వస్థత

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు అస్వస్థత

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) అస్వస్థతకు గురయ్యారు. ఆయన వైరల్ ఫీవర్ బారినపడినట్లు సీఎంవో వర్గాలు వెల్లడించాయి. జ్వరంతో పాటు స్పాండిలైటిస్ సమస్యతో బాధపడుతున్నట్లు సమాచారం.

👉 వైద్యుల సూచన మేరకు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు.

క్యాబినెట్ సమావేశానికి హాజరు కాబోరా?

రేపు (ఫిబ్రవరి 6) ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో నిర్వహించనున్న ఈ సమావేశంలో,

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్
  • 2025-26 బడ్జెట్ రూపకల్పన
  • శాసనసభ సమావేశాల నిర్వహణ
  • సంక్షేమ పథకాల అమలు
    పై కీలకంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది.

అయితే, పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి వల్ల ఆయన ఈ సమావేశానికి హాజరు కాలేకపోవచ్చని సీఎంవో వర్గాలు వెల్లడించాయి. 🔴