బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

మరికాసేపట్లో సీఎల్పీ సమావేశం

మరికాసేపట్లో సీఎల్పీ సమావేశం

There is no Telangana cabinet expansion now

హైదరాబాద్‌లో మరికాసేపట్లో సీఎల్పీ సమావేశం

హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మరికాసేపట్లో సీఎల్పీ సమావేశం ప్రారంభంకానుంది. హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో జరుగనున్న ఈ భేటీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దీపా దాస్ మున్షీ, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు.

ఎజెండాలో ఏముంది?

ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహంపై కీలకంగా చర్చించనున్నట్లు సమాచారం. ఎన్నికల ప్రచారం, అభ్యర్థుల ఎంపిక, పార్టీ బలోపేతం వంటి అంశాలపై సీఎం రేవంత్ కీలక మార్గదర్శకాలు ఇవ్వనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఈ భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్న నేపథ్యంలో ఏం నిర్ణయాలు వెలువడతాయనే దానిపై అందరి దృష్టి నెలకొంది.