బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

హైడ్రా కమిషనర్ ను “తెలుగు వచ్చా?” అని ప్రశ్న

హైడ్రా కమిషనర్ ను “తెలుగు వచ్చా?” అని ప్రశ్న

అమీన్‌పూర్ మున్సిపాలిటీలో హైడ్రా కమిషనర్ సమావేశం – వాగ్వాదంతో వేడెక్కిన సమావేశం

అమీన్‌పూర్: అమీన్‌పూర్ మున్సిపాలిటీలో హైడ్రా కమిషనర్ రంగనాథ్, ఐలాపూర్ రాజగోపాల్ నగర్ అసోసియేషన్ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్లాట్ల కొలతలు, అభివృద్ధి పనులపై చర్చ జరిగింది.

బాధితులతో కమిషనర్ భేటీ – హీట్ ఎక్కిన చర్చ

సమావేశం అనంతరం హైడ్రా కమిషనర్ రంగనాథ్, ప్లాట్లు కొనుగోలు చేసిన బాధితులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఐలాపూర్ గ్రామ వాసి, సుప్రీం కోర్టు న్యాయవాది ముఖీం హైడ్రా కమిషనర్‌తో మాట్లాడుతుండగా విద్రోహ వాతావరణం ఏర్పడింది.

“తెలుగు వచ్చా?” – కమిషనర్, న్యాయవాదికి మధ్య వాగ్వాదం

ముఖీం కమిషనర్ రంగనాథ్‌ను “తెలుగు వచ్చా?” అని ప్రశ్నించగా,
రంగనాథ్ స్పందిస్తూ “మీరు చెప్పేది చెప్పండి.. ఓవర్ యాక్షన్ చేయొద్దు” అని హెచ్చరించారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

బాధితుల వాదనలు – వైరల్ వీడియో

ఈ ఘటనపై ఇతర సభ్యులు కూడా చర్చించగా, కమిషనర్ తీసుకున్న నిర్ణయాలపై బాధితులు వాదనలు వినిపించారు. సమావేశంలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.