బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

అబద్ధాల హరీష్ రావుకు కౌంటర్ ఇచ్చిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

అబద్ధాల హరీష్ రావుకు కౌంటర్ ఇచ్చిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

అబద్ధాల హరీష్ రావుకు కౌంటర్ ఇచ్చిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

📍 హైదరాబాద్: అబద్ధాలు ఆడటంలో మాజీ మంత్రి **హరీష్ రావు (Harish Rao)**ను మించిన వారు లేరని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ (Aadi Srinivas) తీవ్ర విమర్శలు చేశారు.

🔹 రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో ఓ రైతుకు వచ్చిన రైతు భరోసా (Rythu Bharosa) నిధుల వివాదంపై హరీష్ రావు చేసిన ట్వీట్ కు ఆయన కౌంటర్ ఇచ్చారు.

🔸 “ప్రభుత్వం రైతులకు న్యాయం చేస్తుంటే చూస్తూ ఓర్వలేక, మూడు నెలలుగా నిరాధార ఆరోపణలు చేస్తున్నారు” అని మండిపడ్డారు.

🔹 “బీఆర్ఎస్ లో బావ, బామ్మర్దులు పైచేయి సాధించేందుకు ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు” అని ఆరోపించారు.

🔹 “కేటీఆర్, హరీష్ రావు, కవిత కలిసి బీజేపీకి సహకరిస్తూ, ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజలకు కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారు” అని విమర్శించారు.

“రైతుల కోసం నిజంగా పని చేసిన ప్రభుత్వం మాదే”

🔹 “మీ పది ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి రైతులను నష్టపరిచారు” అని బీఆర్ఎస్ పై ఫైర్ అయ్యారు.

🔸 “రైతులకు రైతు భరోసా అందిస్తే చూస్తూ ఓర్వలేక, బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు” అని ధ్వజమెత్తారు.

🔹 “మీ హయాంలో 40 కేజీల ధాన్య సంచికి 44 కేజీలు తూకం వేసి రైతులను ముంచారు. రైతు రుణ మాఫీని అమలు చేయక మోసం చేశారు” అని అన్నారు.

🔸 “ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రైతు భరోసా అందిస్తే, దానిపై దుష్ప్రచారం చేస్తున్నార” అని ఆరోపించారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

“హరీష్ రావు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడు”

🔹 “రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్ గ్రామానికి చెందిన నకీర్తి కనకవ్వకు రైతు భరోసా కింద 31 గుంటలకు కేవలం రూ.1650 వచ్చిందని హరీష్ రావు అబద్ధాలు ప్రచారం చేశాడు” అని చెప్పారు.

🔸 “నిజానికి ఆమెకు 11 గుంటల భూమికి అనుగుణంగా రూ.1650 అందింది” అని వివరించారు.

🔹 “కేటీఆర్, హరీష్ రావు, కవితలకు కంటి ఆపరేషన్ చేయించుకోవాలని సూచించారు” అని ఎద్దేవా చేశారు.

“కులగణన సర్వేను తప్పుడు విధంగా ప్రచారం చేస్తున్నారు”

🔹 “హరీష్ రావు అసెంబ్లీలోనూ, బయటనూ కుల గణనపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారు” అని విమర్శించారు.

🔸 “సమగ్ర సర్వేను బయటపెట్టకుండా దాచిపెట్టి, తాము 61% బీసీలకు న్యాయం చేశామని చెబుతున్నారు. కానీ, అసలు సంఖ్య 51% మాత్రమే” అని గుర్తుచేశారు.

🔹 “సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వంలో అభివృద్ధి చూసి ఓర్వలేక, బీఆర్ఎస్ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు” అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. 🚨