బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

ప్రధాని మోదీ కులంపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

ప్రధాని మోదీ కులంపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

|| CM Revanth’s sensational comments on Prime Minister Modi’s caste ||

📍 హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) కులంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం గాంధీ భవన్ (Gandhi Bhavan) లో మీడియాతో మాట్లాడిన ఆయన, “ప్రధాని మోదీ బీసీ కాదని, కన్వర్టెడ్” అని ఆరోపించారు.

“మోదీ సీఎం అయ్యాకే బీసీ కులంలో చేర్చారు”

సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, 2002 వరకు మోదీ గారు ఉన్నత వర్గాల్లో ఉండేవారని పేర్కొన్నారు. మోదీ గుజరాత్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాతే ఆయన కులాన్ని బీసీల్లో చేర్చారని ఆరోపించారు. తాను ప్రధాని మోదీ కులం గురించి ఆషామాషీగా మాట్లాడటం లేదని, అన్ని సమాచారం తెలుసుకునే మాట్లాడుతున్నాను అని స్పష్టం చేశారు.

“మీరు మీరే ఆలోచించండి..” – ప్రజలకు సీఎం రేవంత్ పిలుపు

“ఇది నేను ఊహించేది కాదు.. నిజాలు తెలుసుకున్న తర్వాతే మాట్లాడుతున్నాను” అని పేర్కొన్న సీఎం రేవంత్, ప్రజలే ఈ విషయాన్ని ఆలోచించుకోవాలని పిలుపునిచ్చారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

📌 ప్రధాని మోదీపై సీఎం రేవంత్ చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.