బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముల్క కొమరయ్య, అంజి రెడ్డికి మద్దతు ప్రకటించిన లారీ అసోసియేషన్

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముల్క కొమరయ్య, అంజి రెడ్డికి మద్దతు ప్రకటించిన లారీ అసోసియేషన్

Lorry Association has announced its support to Mulka Komaraiah and Anji Reddy in the MLC elections for graduates

కొమరం భీం జిల్లా ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మీ గారి నివాసంలో సమావేశమైన తెలంగాణ రాష్ట్ర లారీ అసోసియేషన్ నాయకులు రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మీ గారి నివాసానికి వెళ్లి వారిని మర్యాదపూర్వకంగా కలిసి టీచర్స్ అభ్యర్థి అయినటువంటి ముల్క కొమరయ్య గారిని పట్టబద్రుల అభ్యర్థి అయిన అంజి రెడ్డి గారికి జరగబోయే పట్టభద్రుల ఎన్నికల్లో శాసనసభ్యులైనా కోవా లక్ష్మీ గారి సహాయ సహకారాలు అందజేయవలసిందిగా కోరినారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తప్పకుండా మా బి ఆర్ ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం కాబట్టి రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు చెప్పిన విధంగా ఇద్దరు అభ్యర్థులకు మాకు సంబంధించిన ఓట్లు వేపిస్తామని హామీ ఇచ్చినారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేషన్ చైర్మన్ రామినేని శ్రీనివాసరావు కార్యనిర్వాహక అధ్యక్షులు అబ్దుల్ బారి, mca రాష్ట్ర లారీ అసోసియేషన్ చీఫ్ అడ్వైజర్ ఆవుల రామారావు పాల్గొన్నారు. తదనంతరం ఆసిఫాబాద్ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో సమావేశం జరిపి ముల్క కొమరయ్య గారిని టీచర్స్ అభ్యర్థి అంజి రెడ్డి గారిని గెలిపించవలసిందిగా సమావేశంలో కోరినారు……….

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి