బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

మహాకుంభమేళాలో పుణ్యస్నానానికి నారా లోకేష్

మహాకుంభమేళాలో పుణ్యస్నానానికి నారా లోకేష్

మహాకుంభమేళాలో పుణ్యస్నానానికి నారా లోకేష్ ప్రయాణం

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయోగరాజ్ (Prayagraj)లో మహాకుంభమేళా కోలాహలంగా కొనసాగుతోంది. ఈ మహా కుంభమేళాకు దేశ విదేశాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించేందుకు ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ సోమవారం ప్రయోగరాజ్‌కు బయలుదేరి వెళ్లారు.

లోకేష్ షెడ్యూల్ – మహా పుణ్యస్నానం, ఆలయ దర్శనం

  • ఉదయం 10:00 గంటలకు – ప్రయాగ్రాజ్‌లోని షాహి స్నానఘట్టానికి చేరుకుంటారు.
  • ఉదయం 10:10 – మధ్యాహ్నం 12:10 వరకుత్రివేణి సంగమంలో మహా కుంభమేళా పుణ్యస్నానం ఆచరిస్తారు.
  • మధ్యాహ్నం 1:00 గంటకు – ప్రయాగ్రాజ్ నుంచి వారణాసికి ప్రయాణం అవుతారు.
  • మధ్యాహ్నం 2:45 గంటలకు – వారణాసిలోని కాలభైరవ ఆలయాన్ని సందర్శిస్తారు.
  • సాయంత్రం 3:40 గంటలకు – వారణాసి కాశీ విశ్వేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
  • సాయంత్రం 4:00 గంటలకువిశాలాక్షి ఆలయాన్ని దర్శించుకుంటారు.
  • సాయంత్రం 5:25 గంటలకువారణాసి నుంచి విజయవాడ తిరుగు ప్రయాణం అవుతారు.

కుంభమేళా ప్రత్యేకత

ప్రతి 12 ఏళ్లకోసారి జరిగే మహాకుంభమేళా హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మహోత్సవంగా భావిస్తారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేయడం ద్వారా పాప విమోచనం జరుగుతుందనే నమ్మకం ఉంది. ఈ క్రమంలో నారా లోకేష్ పుణ్యస్నానం చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

ఆలయ సందర్శనలతో భక్తి మయమైన ప్రయాణం

ఈ మహా యాత్రలో భాగంగా నారా లోకేష్ వారణాసిలోని ప్రముఖ దేవాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. కుంభమేళా, వారణాసి ఆలయ దర్శనాలతో ఆయన ప్రయాణం భక్తి మయంగా సాగనుంది.