బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

AP, Telangana MLC election schedule released

|| AP, Telangana MLC election schedule released ||

హైదరాబాద్/అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ (MLC) ఎన్నికల నగారా మోగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ (Election Commission) షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 29లోగా ఐదుగురు ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుండడంతో ఈ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది.

ఏపీ, తెలంగాణలో రిటైరవుతున్న ఎమ్మెల్సీలు

🔹 ఆంధ్రప్రదేశ్:
👉 జంగా కృష్ణమూర్తి
👉 రామకృష్ణుడు యనమల
👉 పరుచూరి అశోక్ బాబు
👉 తిరుమలనాయుడు
👉 దువ్వరపు రామారావు

🔹 తెలంగాణ:
👉 మహమూద్ అలీ
👉 సత్యవతి రాథోడ్
👉 శేరి సుభాష్ రెడ్డి
👉 ఎగ్గే మల్లేశం
👉 రియాజుల్ హుస్సేన్

ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్

📌 మార్చి 3: ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
📌 మార్చి 10: నామినేషన్ల స్వీకరణ గడువు ముగింపు
📌 మార్చి 11: నామినేషన్ల పరిశీలన
📌 మార్చి 13: నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ
📌 మార్చి 20: పోలింగ్ (ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు)
📌 అదే రోజు: ఓట్ల లెక్కింపు
📌 మార్చి 24: ఎన్నికల ప్రక్రియ ముగింపు

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

మార్చి 20న జరగనున్న ఈ ఎన్నికలు రెండు రాష్ట్రాల్లో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఎమ్మెల్యే కోటాలో ఎన్నుకోబోయే సభ్యుల ఎంపికపై అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి.