బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
అంతర్జాతీయం

ఆంధ్రప్రదేశ్‌లో 3 వేల మంది బాలికలు అదృశ్యం..

ఆంధ్రప్రదేశ్‌లో 3 వేల మంది బాలికలు అదృశ్యం..

The disappearance of 3 thousand girls in Andhra Pradesh ..

ఆంధ్రప్రదేశ్‌లో 3 వేల మంది బాలికలు అదృశ్యం.. సీఎస్‌కు సమన్లు

ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో 3 వేల మంది బాలికలు అదృశ్యమయ్యారని వచ్చిన ఫిర్యాదుపై జాతీయ హ్యూమన్ రైట్స్ కమిషన్ (NHRC) రాష్ట్ర చీఫ్ సెక్రటరీ (CS)కు సమన్లు జారీ చేసింది.

ఓ సామాజిక కార్యకర్త జనవరిలో ఈ ఘటనపై NHRCకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు, బాధ్యులను వెంటనే విచారించి నివేదిక పంపాలని కమిషన్ CSను కోరింది. అయితే, రిమైండర్లు పంపినా ఎలాంటి స్పందన లేకపోవడంతో కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

అమెరికాలో తెలుగు విద్యార్థినికి విశిష్ట గౌరవం

పూర్తి సమాచారం మరియు అవసరమైన డాక్యుమెంట్లతో 2025 జనవరి 20వ తేదీలోగా NHRC ముందు వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది.