Breaking News

Doctors' warning that life is shrinking when watching TV

టీవీ చూస్తే జీవితం కాలం తగ్గిపోతుందని వైద్యుల హెచ్చరిక

టీవీ చూస్తే జీవితం కాలం తగ్గిపోతుందని వైద్యుల హెచ్చరిక

ఒక గంటసేపు టీవీ చూడటం వలన 22 నిమిషాల జీవనకాలం తగ్గిపోతుందని అపోలో హాస్పిటల్స్ న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ కుమార్ హెచ్చరించారు.

తెలంగాణకు అదనపు నిధుల కోసం కేంద్రాన్ని కలిసిన భట్టి

ఓ అధ్యయనం ప్రకారం, రోజుకు 6 గంటల పాటు టీవీ చూసేవారు, టీవీ చూడని వారితో పోలిస్తే సగటున 5 ఏళ్లు తక్కువ జీవిస్తారని తేలింది. ఈ నేపథ్యంలో, ప్రజలు టీవీ చూసే సమయాన్ని తగ్గించుకోవాలని, ఇతర స్క్రీన్లను కూడా తక్కువగా చూడాలని డాక్టర్ సుధీర్ కుమార్ సూచించారు.

అదనంగా, శారీరక వ్యాయామం లేదా పనులకు ప్రాధాన్యం ఇచ్చి, ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాలని అన్నారు.

కులగణనపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *