బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

ఆల్ఫండజోల్ మాత్రలు తప్పనిసరిగా వేసుకోవాలి.

ఆల్ఫండజోల్ మాత్రలు తప్పనిసరిగా వేసుకోవాలి.

పులివెందుల ఫిబ్రవరి 17 (నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): తొండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాలు,ప్రాథమిక పాఠశాలలు, జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలు ,జూనియర్ కాలేజ్ ,పాలిటెక్నిక్ కళాశాల, మరియు డాక్టర్ అంబేద్కర్ గురుకులం యందు 2900 మంది విద్యార్థిని, విద్యార్థులకు జాతీయ నులిపురుగుల నివారణ దినం సందర్భంగా నులిపురుగుల నిర్మూలన కొరకు ఆల్బెండజోల్ మాత్రలను మింగించారు. అంబేద్కర్ గురుకులం యందు డివిజనల్ అభివృద్ధి అధికారి విజయలక్ష్మి ద్వారా మాత్రలను మింగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం 6 నెలలకు ఒక్కసారి అందిస్తున్న నులి పురుగుల నివారణ కొరకు అందిస్తున్న ఆల్బెండజోల్ మాత్రలను తప్పనిసరిగా వేసుకోవాలి అన్నారు , దీనివలన రక్తహీనత, విరోచనాలు, చర్మవ్యాధులు రాకుండా చేయవచ్చును.మరియు వయసుకు తగిన ఎత్తు, బరువు ఉండటం. చదువులో చురుకుదనం కలిగి ఉంటారని తెలిపారు, డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ అధికారి మల్లయ్య మాట్లాడుతూ చేతుల శుభ్రత, మరుగుదొడ్లు వాడకం, ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు కడిగిన తర్వాతనే వాడాలని ,సురక్షిత మంచినీటిని వాడాలని. పాద రక్షలు ధరించాలని తెలిపారు. కార్య క్రమంలో మండల అభివృద్ధి అధికారి విష్ణుప్రసాద్, డాక్టర్ శ్రావణ్ కుమార్, ప్రిన్సిపాల్ ఉషారాణి , డిప్యూటీ ఎంపీ డి.ఓ, ఆరోగ్య కార్యకర్తలు నాగేశ్వరీ,సుజాత లు ఉపాధ్యాయ సిబ్బంది. ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్