బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
జాతీయం

ముత్యాలమ్మ విగ్రహం పునఃప్రతిష్టాపన

ముత్యాలమ్మ విగ్రహం పునఃప్రతిష్టాపన

Restructuring the idol of the godess mutyalamma

సికింద్రాబాద్‌లో ముత్యాలమ్మ విగ్రహం పునఃప్రతిష్టాపన

హైదరాబాద్: డిసెంబర్ 11
సికింద్రాబాద్ పరిధిలోని మోండా మార్కెట్, కుమ్మరిగూడలో ఉన్న శ్రీ ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని కొందరు దుండగులు అక్టోబర్ 13న రాత్రి పూర్తిగా ధ్వంసం చేశారు. ఈ ఘటనపై ఆలయంలో పునఃప్రతిష్టాపన కార్యక్రమం ఈ రోజు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై, వేద పండితుల సమక్షంలో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించారు. అదేవిధంగా, ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ప్రధాని మోదీ

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, “ప్రజల విశ్వాసాన్ని కాపాడేలా మా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. దేవాలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంటుంది. విద్రోహం జరిగినప్పుడు అందరం కలిసి సమర్థంగా ఎదుర్కొనాల్సిన అవసరం ఉంది” అని చెప్పారు.

ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ మరియు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు కూడా పాల్గొన్నారు.