బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

పండ్లకు మద్దతు ధర ప్రకటించాలి: ఏనుగుల వీరాంజనేయులు

పండ్లకు మద్దతు ధర ప్రకటించాలి: ఏనుగుల వీరాంజనేయులు

కోదాడ, ఏప్రిల్ 23 (నేటి తెలుగు పత్రిక): పకృతి వైపరీత్యాలతో నష్టపోతున్న పండ్ల తోటలను రైతులను ఆదుకునేందుకు పంటల బీమా పథకాన్ని పగడ్బందీగా అమలు చేయాలని, తెలంగాణ పండ్ల తోటల రైతు సంఘం రాష్ట్ర నాయకులు ఏనుగుల వీరాంజనేయులు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల పంటలకు మద్దతు ధర నిర్ణయించినట్లుగా , మామిడి, బత్తాయి, నిమ్మ , వగైరా కు కూడా మద్దతు ధర ప్రకటించి, దళారుల నుండి పండ్ల తోటల రైతులను రక్షించాలని, తమ ఉత్పత్తులను నిల్వ చేసుకునేందుకు ,శీతల గిడ్డంగులు నిర్మించాలని, పండ్ల తోట రైతులను ప్రోత్సహించేందుకు, నర్సరీ, మార్కెటింగ్,ఫలసాగర్ పథకాన్ని పునరుద్ధరించి, రైతులకు అవసరమైన మొక్కలు, ఎరువులు ఉచితంగా అందజేయాలని, వీరాంజనేయులు కోరారు. అకాల వర్షం, ఈదురు గాలులతో, వడగండ్ల తో నష్టపోయిన పండ్ల రైతులకు ఎకరాకు 50 వేలు పరిహారం ఇచ్చి ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి