బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

ఇండియా AI ఎక్సపో లో కాంగ్రెస్ గుండాలు

ఇండియా AI ఎక్సపో లో కాంగ్రెస్ గుండాలు

కొండాపూర్ బీజేవైఎం అధ్యక్షులు అరెస్ట్.

నేటి తెలుగు పత్రిక: కొండాపూర్ బీజేవైఎం అధ్యక్షులు గుమ్మడి సాయి సుకుమార్ పటేల్ గారు మాట్లాడుతు Indian Youth Congress చేసిన షర్ట్‌లెస్ నిరసనలు ప్రజాస్వామ్య సంస్కృతికి తగినవి కావు.రాహుల్ గాంధీ బాధ్యత తీసుకుని క్షమాపణ చెప్పాలి.భారతీయ జనతా పార్టీ మరియు భారతీయ జనతా యువమోర్చ క్రమశిక్షణతో కూడిన రాజకీయాలకు కట్టుబడి ఉన్నాయి. ఇండియా AI ఎక్స్‌పో లో ఈ రోజు కాంగ్రెస్ గుండాలు భారతమండపంపై దాడి చేసి భారతప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారిని అవమానపరచాడని నిరసిస్తూ భారతీయ జనతా యువ మోర్చా తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో, కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్ ముట్టడి కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది . కావున ఈ కారియక్రమం లో భాగంగా కాంగ్రెస్ పార్టీ బయపడ్తు ముందుగా ఆడుకొని బీజేవైఎం కొండాపూర్ అధ్యక్షులు గుమ్మడి సాయి సుకుమార్ పటేల్, బీజేపీ కొండాపూర్ కార్యదర్శి శంకర్ మరియు బీజేవైఎం నాయకులు ఉమేష్ ముదిరాజ్, గోర్జ్, షణ్ముఖ్ యాదవ్, సంతోష్, ఆకాష్ నాయకులను ముందుస్తుగా అరెస్ట్ చేసి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి