బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

పెద్ద వాగు పై వంతెన నిర్మాణం ఖర్చులకు బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కల్లూరి రామచంద్రారెడ్డి 50 వేల ఆర్థిక సహాయం

పెద్ద వాగు పై వంతెన నిర్మాణం ఖర్చులకు బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కల్లూరి రామచంద్రారెడ్డి 50 వేల ఆర్థిక సహాయం

యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 27 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): కొలనుపాక నుండి బైరాన్ నగరం వెళ్లే దారిలో గల పెద్ద వాగు పై వంతెన నిర్మాణం చేపట్టారు. నిర్మాణ ఖర్చులకు గాను బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కల్లూరి రామచంద్రారెడ్డి తన వంతు సహాయంగా 50 వేల రూపాయలు నంద మహేందర్ గారికి సర్పంచ్ బెదరబోయిన యాకమ్మ వెంకటేష్ మాజీ సర్పంచ్ బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గంగుల శ్రీనివాస్ మరియు మాజీ సర్పంచ్ ఆరుట్ల లక్ష్మి ప్రసాద్ రెడ్డి గారి చేతుల మీదుగా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొలనుపాక బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు జంగ స్వామి మరియు పిఏ సిఎస్ డైరెక్టర్ ఆరె మల్లేష్, బిఆర్ఎస్ కొలనుపాక వార్డ్ మెంబర్ బల్లెపు సంపత్ కుమార్ , సీనియర్ నాయకులుసురేందర్ రెడ్డి , బెదరబోయిన శంకర్ , బొంకూరి రాములు, గంధ మల్ల రవి , ఏదునూరి భాస్కర్ మరియు బైరం నగరం వాసులు , నంద మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి