బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
జాతీయం

రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారిన టీవీకే పార్టీ చీఫ్ విజయ్ వ్యవహారం

రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారిన టీవీకే పార్టీ చీఫ్ విజయ్ వ్యవహారం

నేటి తెలుగు పత్రిక: తమిళ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన పరిణామం ఇది. విజయ్ (టీవీకే పార్టీ చీఫ్) వ్యక్తిగత జీవితంపై కీలక మలుపు తిరిగింది. విజయ్ భార్య సంగీత సోర్నలింగం చెంగల్పట్టు కుటుంబ కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం. తన భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారని పిటిషన్‌లో ఆరోపించినట్టు తెలుస్తోంది.ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. తాజాగా పార్టీ కార్యకలాపాల్లో బిజీగా ఉన్న విజయ్‌కు ఇది వ్యక్తిగతంగా షాక్‌గా మారిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.అయితే ఈ అంశంపై విజయ్ లేదా ఆయన కుటుంబ సభ్యుల నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. కేసు విచారణ తరువాత మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ప్రధాని మోదీ