బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

వరంగల్ జిల్లాలో గాదె ఇన్నయ్య కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది.

వరంగల్ జిల్లాలో గాదె ఇన్నయ్య కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది.

వరంగల్,28 ఫిబ్రవరి 2026,నేటి తెలుగు పత్రిక: గాదె ఇన్నయ్య తల్లి మరణం నుంచి కోలుకోకముందే, ఆయన తండ్రి గాదె సోలమన్ రెడ్డి ఈ రోజు తెల్లవారుజామున కన్నుమూశారు. అనారోగ్యంతో కొంతకాలంగా మంచానికే పరిమితమైన సోలోమాన్ రెడ్డి ఉదయం 6 గంటలకు స్వగృహంలో తుదిశ్వాస విడిచారు.ఇప్పటికే జనవరి 15న ఇన్నయ్య తల్లి థెరిసమ్మ మృతి చెందారు. వరుసగా ఇద్దరు తల్లిదండ్రుల మృతితో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.ఇదిలా ఉండగా, గాదె ఇన్నయ్య ప్రస్తుతం చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) చట్టం కింద అరెస్టై రిమాండ్‌లో ఉన్నారు. కుటుంబంలో చోటుచేసుకున్న ఈ వరుస దుఃఖ సంఘటనలు స్థానికంగా చర్చనీయాంశమయ్యాయి.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి