బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
Uncategorized

సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం, గ్రామ అభివృద్ధి నా లక్ష్యం: సర్పంచ్ రాజేష్

సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం, గ్రామ అభివృద్ధి నా లక్ష్యం: సర్పంచ్ రాజేష్

నడిగూడెం, ఫిబ్రవరి 28(నేటి తెలుగు పత్రిక): సూర్యాపేట జిల్లా ,నడిగూడెం మండలం,చెన్న కేశవపురం గ్రామపంచాయతీ పరిధిలో సర్పంచ్ గోసుల రాజేష్ ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ ఏఈ నడిగూడెం పర్యవేక్షణలో 10 లక్షల రూపాయలతో 8 వ వార్డు లో సిసి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారు. ఇట్టి కార్యక్రమంలో గ్రామపంచాయతీ సర్పంచ్ గోసుల రాజేష్ ,ఉపసర్పంచ్ కటికల పుల్లయ్య, పాలకవర్గ సభ్యులు, పంచాయతీ కార్యదర్శి, మరియు గ్రామ పెద్దలు గుజ్జర్లపూడి అర్జున్ రావు, మేకల గోవర్ధన్ ,సంకోజు జానయ్య సంకోజు నిర్మల, చల్లా సత్యనారాయణ ,మేకల కృష్ణమూర్తి ,కొత్త ఉపేందర్, శేఖర్, మరియు ఫీల్డ్ అసిస్టెంట్ తదితరులు పాల్గొనుట జరిగినది.

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు