బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

శ్రీకృష్ణదేవరాయుల జయంతి–వర్ధంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలి: జాతీయ కాపు సంఘం వినతి

శ్రీకృష్ణదేవరాయుల జయంతి–వర్ధంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలి: జాతీయ కాపు సంఘం వినతి

నగరి, ఫిబ్రవరి 28 (శనివారం)నేటి తెలుగు పత్రిక: నగరి రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీవో)కి బలిజ కులస్తులు వినతిపత్రం సమర్పించారు. జాతీయ కాపు సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.జాతీయ కాపు సంఘం జాతీయ ప్రచార కార్యదర్శి పి. గోపి రాయల్, నగరి నియోజకవర్గ అధ్యక్షుడు ఎం.వి. బాబు రాయల్ నేతృత్వంలో ఆర్డీవో కార్యాలయానికి వెళ్లిన ప్రతినిధులు, శ్రీకృష్ణదేవరాయలు జయంతి, వర్ధంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. శ్రీకృష్ణదేవరాయుల సేవలు, తెలుగు సాహిత్యానికి చేసిన కృషి, సామాజిక సమగ్రతకు ఆయన ఇచ్చిన ప్రాధాన్యతను గుర్తించి ప్రభుత్వ స్థాయిలో వేడుకలు నిర్వహిస్తే యువతకు చరిత్రపై అవగాహన పెరుగుతుందని వినతిపత్రంలో పేర్కొన్నారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్