బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

పైకి బ్రాండెడ్.. లోపల చీప్ మెటీరియల్.. బేగంబజార్‌లో నకిలీ దందా బట్టబయలు

పైకి బ్రాండెడ్.. లోపల చీప్ మెటీరియల్.. బేగంబజార్‌లో నకిలీ దందా బట్టబయలు

నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్‌లో నకిలీ సరుకుల దందా మళ్లీ బహిర్గతమైంది. బ్రాండెడ్ పేర్లతో చీప్ మెటీరియల్‌ను ప్యాక్ చేసి మార్కెట్‌లోకి వదులుతున్న గ్యాంగ్‌ను సీసీఎస్ స్పెషల్ టీం బయటపెట్టింది. బేగంబజార్‌లోని పలు గోదాములు, షాపులపై దాడులు నిర్వహించి భారీగా నకిలీ కిరాణా సరుకులు స్వాధీనం చేసుకున్నారు.

సీజ్ చేసిన సరుకులు:

  • 1340 నకిలీ రెడ్ లేబుల్ టీ ప్యాకెట్లు
  • 100 నకిలీ తాజ్ మహల్ టీ ప్యాకెట్లు
  • 75 కిలోల లూజ్ టీ పౌడర్
  • 1900 నకిలీ సర్ఫ్ ప్యాకెట్లు
  • 3600 నకిలీ గుడ్‌నైట్ లిక్విడ్ బాటిల్స్
  • 9500 నకిలీ లేబుల్ కవర్లు

ఎలా మోసం?

నిందితులు గుజరాత్ డీలర్ల నుంచి తక్కువ నాణ్యత గల మెటీరియల్ తెప్పించి, నకిలీ బ్రాండెడ్ కవర్లలో ప్యాక్ చేసి గోషామహల్, అఫ్జల్‌గంజ్, బేగంబజార్ ప్రాంతాల్లో హోల్‌సేల్‌గా విక్రయిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ముగ్గురు అరెస్ట్

రాజస్థాన్‌కు చెందిన జయరామ్, కచ్చవా సురేందర్, హనుమాన్ రామ్‌లను అరెస్ట్ చేసి గోషామహల్, అఫ్జల్‌గంజ్ పోలీసులకు అప్పగించారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

వినియోగదారులకు హెచ్చరిక

కల్తీ దందా పెరుగుతున్న నేపథ్యంలో సరుకులు కొనుగోలు సమయంలో క్యూఆర్ కోడ్ తప్పనిసరిగా తనిఖీ చేయాలని పోలీసులు సూచిస్తున్నారు.