బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ విడుదల.. రేపే టెన్త్ హాల్‌టికెట్లు

తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ విడుదల.. రేపే టెన్త్ హాల్‌టికెట్లు

మార్చి 4 నేటి తెలుగు పత్రిక: రాష్ట్ర వ్యాప్తంగా 2025-26 విద్యా సంవత్సరానికి పదో తరగతి పబ్లిక్ పరీక్షల హాల్‌టికెట్లు గురువారం (మార్చి 5) విడుదల కానున్నాయి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

ఈసారి మూడు మార్గాల్లో హాల్‌టికెట్లు

ఈ ఏడాది విద్యార్థులకు సౌలభ్యం కల్పిస్తూ మూడు విధానాల్లో హాల్‌టికెట్లు అందుబాటులోకి తీసుకురానున్నారు:

1️⃣ అధికారిక సెకండరీ బోర్డు వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్
2️⃣ తల్లిదండ్రుల వాట్సాప్ నంబర్‌కు డైరెక్ట్ పంపిణీ
3️⃣ ప్రింటెడ్ హాల్‌టికెట్లు పాఠశాలల ద్వారా అందజేత

ప్రైవేట్ పాఠశాలలు ఫీజుల పేరుతో హాల్‌టికెట్లు నిలిపివేస్తున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఏ విధానంలో పొందిన హాల్‌టికెట్‌తోనైనా విద్యార్థులు పరీక్షలకు హాజరుకావచ్చని స్పష్టం చేశారు.


పరీక్షల షెడ్యూల్

తెలంగాణలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరుగనున్నాయి. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 5,28,248 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

మరో రాష్ట్రం పరిస్థితి

ఇక ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే పదో తరగతి హాల్‌టికెట్లు విడుదల కాగా, అక్కడ మార్చి 16 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి.

తెలంగాణ పదో తరగతి హాల్‌ టికెట్లు 2026 డౌన్‌లోడ్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.