బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
జాతీయం

జమిలి ఎన్నికలకు కేంద్రం ఆమోదం

జమిలి ఎన్నికలకు కేంద్రం ఆమోదం

జమిలి ఎన్నికలకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం

న్యూఢిల్లీ:
దేశవ్యాప్తంగా ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించే జమిలి ఎన్నికల బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ పేరుతో కేంద్రం తీసుకువచ్చిన ఈ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందితే దేశంలో లోక్‌సభ ఎన్నికలతో పాటే వివిధ రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు మార్గం సుగమమవుతుంది.

జమిలి ఎన్నికల ఉద్దేశ్యాన్ని సాధించేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ, భారత మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఈ బిల్లుకు సంబంధించిన పలు సిఫారసులు చేసింది. కమిటీ సిఫారసుల ఆధారంగా బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ముహూర్తం పలికింది.

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ప్రధాని మోదీ

ఇప్పుడీ బిల్లు పార్లమెంట్ ముందుకు వెళ్లనుంది. పార్లమెంట్ ఆమోదముద్ర వేసిన తర్వాత వివిధ రాష్ట్రాల అసెంబ్లీలకు, లోక్‌సభకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం అమలులోకి రానుంది. ఈ నిర్ణయం ఎన్నికల ఖర్చులు తగ్గించడమే కాకుండా, పరిపాలనా సామర్థ్యాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని కేంద్రం భావిస్తోంది.