Breaking News

Power Industries lands are a withdrawn government

పవర్ ఇండస్ట్రీస్ భూములు వెనక్కి తీసుకున్న ప్రభుత్వం

సరస్వతీ పవర్ ఇండస్ట్రీస్ భూములు వెనక్కి తీసుకున్న ఏపీ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సరస్వతీ పవర్ ఇండస్ట్రీస్‌కు కేటాయించిన అసైన్డ్ భూములను వెనక్కి స్వాధీనం చేసుకుంది. ఈ చర్య మాచవరం మండలం పరిధిలోని భూములకు సంబంధించినది.

హస్తకళాకారులకు ఏడాది పొడవునా ఉపాధే లక్ష్యం: మంత్రి సవిత

మేఘవరం గ్రామంలో 13.80 ఎకరాలు, పిన్నెల్లి గ్రామంలో 3.89 ఎకరాలు కలిపి మొత్తం 17.69 ఎకరాల భూమిని తహసీల్దార్ ఉత్తర్వుల ద్వారా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వెనుక అసైన్డ్ భూముల వినియోగ నిబంధనలు ఉల్లంఘనకు సంబంధించి కారణాలున్నట్లు సమాచారం. దీనిపై సంబంధిత అధికారులు చర్యలు చేపట్టారు.

ఎన్టీఆర్‌కు సీఎం నినాదాలు.. ‘డ్రాగన్’ గ్లింప్స్‌తో ఫ్యాన్స్ హంగామా

ఇలాంటి నిర్ణయాలు భూవినియోగం, నిబంధనల పరిరక్షణకు దోహదం చేస్తాయని అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *