బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యం.. ప్రజాప్రతినిధులకు స్వదేశీ హెల్త్ కిట్లు

స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యం.. ప్రజాప్రతినిధులకు స్వదేశీ హెల్త్ కిట్లు

అమరావతి, మార్చి 06, నేటి తెలుగు పత్రిక: రాష్ట్ర సచివాలయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు స్వదేశీ ఉత్పత్తులతో తయారైన ప్రత్యేక మెడికల్ కిట్లను అందజేశారు. దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.నరేంద్ర మోదీ ప్రోత్సహిస్తున్న “Vocal for Local” మరియు స్వదేశీ భావజాలాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లే లక్ష్యంతో ఈ మెడికల్ కిట్లను పంపిణీ చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. స్థానికంగా తయారైన ఆరోగ్యకరమైన వస్తువులను ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.

ఈ ప్రత్యేక కిట్‌లో ఆరోగ్యానికి మేలు చేసే ఆయుర్వేద మందులు, సహజసిద్ధమైన సిరిధాన్యాలు (మిల్లెట్స్) మరియు 9 రకాల చాక్లెట్లు ఉన్నాయి. ప్రజాప్రతినిధులు ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే కాకుండా, స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించాలని నిర్వాహకులు సూచించారు. స్థానిక ఉత్పత్తులను ఆదరిస్తూ స్వదేశీ విధానంతో దేశాన్ని మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్