బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

వీధులు రోడ్లు శుభ్రంగా ఉంచుకోవాలని ప్రజా నాయకులు అధికారులు ప్రమాణం చేయించడం జరిగింది.

వీధులు రోడ్లు శుభ్రంగా ఉంచుకోవాలని ప్రజా నాయకులు అధికారులు ప్రమాణం చేయించడం జరిగింది.
  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్పు ఆలేరు శాసనసభ్యులు గౌరవనీయులు బీర్ల ఐలన్న.

యాదగిరిగుట్ట, మార్చి 06,( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల ప్రణాళిక లో భాగంగా ఈరోజు యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్పు ఆలేరు శాసనసభ్యులు గౌరవనీయులు బీర్ల ఐలన్న యాదగిరిగుట్ట మున్సిపాలిటీలోని వీధులు రోడ్లు ప్రతి ఒక్కటి పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలు నాయకులు అధికారులతో కలిసి ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రమాణం చేయించడం జరిగింది . ఈ కార్యక్రమంలో ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ చైతన్య మహేందర్ రెడ్డి , యాదగిరిగుట్ట మున్సిపాలిటీ చైర్ పర్సన్ గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్ , మున్సిపల్ ఆఫీసర్స్ , మున్సిపల్ కౌన్సిలర్ మరియు యాదగిరిగుట్ట కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం యాదగిరిగుట్ట లోని బుడగ జంగాల కాలనీలో రోడ్లు క్లీన్ చేస్తూ పారిశుద్ధంగా ఉంచాలని ప్రజలకు తెలియజేశారు. అనంతరం కార్మికులతో ముచ్చటించారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి