బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

జ‌ర్న‌లిస్ట్ దాడి ఘటనపై స్పందించిన మోహన్ బాబు

జ‌ర్న‌లిస్ట్ దాడి ఘటనపై స్పందించిన మోహన్ బాబు

మంచు మోహన్ బాబు వివాదాస్పద వ్యాఖ్యలు

సినీ నటుడు మంచు మోహన్ బాబు ఇటీవల జ‌ర్నలిస్ట్‌పై దాడి చేసిన ఘటనతో తీవ్రంగా చర్చిస్తున్నాడు. జ‌ర్నలిస్ట్‌కు గాయాలు కావడంతో, జ‌ర్నలిస్ట్ సంఘాలు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి.

నేడు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన మోహన్ బాబు, ఆడియోలో మాట్లాడుతూ “కుటుంబ సమస్యల్లో జోక్యం చేసుకోవచ్చా?” అని ప్రశ్నించారు. “కుటుంబ సమస్యలు అందరికీ ఉంటాయి. మీడియా మన జీవితాల్లో జోక్యం చేయడం తప్పు,” అని ఆయన అన్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

“నా ఇంటి వద్ద నాలుగు రోజులుగా విలేకరులు తిరుగుతున్నారు. రాత్రి సమయములో గేట్ పగలగొట్టి ఇంట్లోకి రావడం తప్పు,” అని మోహన్ బాబు చెప్పారు. “ఒక ఆవేశంతో జరిగిన ఘర్షణలో, నేను కొట్టిన దెబ్బ అతనికి తగిలింది,” అని ఆయన పేర్కొన్నారు.

“నేను సినిమాల్లో నటిస్తాను, కానీ నిజ జీవితంలో నటించాల్సిన అవసరం నాకు లేదు,” అని మోహన్ బాబు చెప్పారు.