బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

వైసీపీకి మరో షాక్‌..మాజీ ఎమ్మెల్యే రాజీనామా

వైసీపీకి మరో షాక్‌..మాజీ ఎమ్మెల్యే రాజీనామా

వైఎస్సార్‌సీపీకి మరో పెద్ద షాక్: అవంతి శ్రీనివాస్, గ్రంధి శ్రీనివాస్ రాజీనామా

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తర్వాత, కీలక నేతలు పార్టీని విడుస్తున్నారు. తాజాగా, గురువారం ఉదయం మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ పార్టీని వీడటంతో పాటు, భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కూడా వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.

కొంతకాలంగా రాజకీయాల్లో నిర్బంధంగా ఉన్న గ్రంధి శ్రీనివాస్, 2024 ఎన్నికల అనంతరం పార్టీ కార్యక్రమాలకు హాజరుకాలేకపోయారు. ఆయన టిడీపీ పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేసినట్లు సమాచారం, కానీ ఆ పార్టీలో నుంచి స్పందన రాలేదని తెలుస్తోంది.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున భీమవరం నుంచి పోటీ చేసి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఓడించిన గ్రంధి శ్రీనివాస్, “జెయింట్ కిల్లర్”గా పాపులర్ అయ్యారు. అయితే, పార్టీ అగ్రనాయకత్వంపై అసహనంతో ఉన్న ఆయన, దీంతో పార్టీని వీడినట్లు సమాచారం.

గ్రంధి శ్రీనివాస్ తన తదుపరి రాజకీయ నిర్ణయంపై త్వరలో క్లారిటీ ఇవ్వనున్నారు.