బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

మంగళగిరిలో రిటైనింగ్ వాల్ నిర్మాణానికి మంత్రి లోకేష్ శంకుస్థాపన

మంగళగిరిలో రిటైనింగ్ వాల్ నిర్మాణానికి మంత్రి లోకేష్ శంకుస్థాపన

మంగళగిరి,mar 09,నేటి తెలుగు పత్రిక: ఎన్నికల సమయంలో మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీని నారా లోకేష్ నెరవేర్చారు. భవిష్యత్‌లో భారీ వరదలను దృష్టిలో పెట్టుకుని బలమైన రిటైనింగ్ వాల్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. సుమారు 15 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహాన్ని కూడా తట్టుకునేలా ఈ రిటైనింగ్ వాల్‌ను ఆధునిక డిజైన్‌తో నిర్మించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే మంగళగిరి పరిధిలోని సుందరయ్య నగర్, మహానాడు కాలనీ వంటి లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలకు వరద ముప్పు తగ్గనుంది.ఈ రిటైనింగ్ వాల్ నిర్మాణం ద్వారా దాదాపు 50 వేల మంది ప్రజలు వరద భయంలేకుండా సురక్షితంగా జీవించగలరని మంత్రి లోకేష్ తెలిపారు. ప్రభుత్వం ప్రజల భద్రత, మౌలిక సదుపాయాల అభివృద్ధికి కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్