బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

ఇంద్రకీలాద్రిపై భద్రత, పార్కింగ్ ఏర్పాట్లపై సీపీ పరిశీలన

ఇంద్రకీలాద్రిపై భద్రత, పార్కింగ్ ఏర్పాట్లపై సీపీ పరిశీలన

Mar 09, నేటి తెలుగు పత్రిక: ఇంద్రకీలాద్రిపై భద్రత, పార్కింగ్ ఏర్పాట్లపై సీపీ పరిశీలన భక్తుల రద్దీ రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో భద్రత, ట్రాఫిక్ మరియు పార్కింగ్ ఏర్పాట్లను నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.కొండపై ఉన్న ప్రధాన ఆలయం, పరిసర ప్రాంతాలు, ఘాట్ రోడ్డుతో పాటు పలు కీలక ప్రదేశాలను ఆయన సందర్శించి పరిస్థితులను సమీక్షించారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా వాహనాల పార్కింగ్‌కు అనుకూలమైన ప్రదేశాలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.ఈ సందర్భంగా అదనపు డీసీపీలు, ఏసీపీలు, వన్‌టౌన్ సీఐతో పాటు ట్రాఫిక్ సిబ్బంది కూడా పాల్గొన్నారు. అనంతరం దేవస్థానం అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ ఏర్పాట్లపై సమీక్షించారు.పరిశీలన అనంతరం సీపీ రాజశేఖర్ బాబు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్