బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

ఎన్.చంద్రబాబు నాయుడు అలర్ట్.. గ్యాస్ సరఫరాపై మంత్రులతో టెలీ కాన్ఫరెన్స్

ఎన్.చంద్రబాబు నాయుడు అలర్ట్.. గ్యాస్ సరఫరాపై మంత్రులతో టెలీ కాన్ఫరెన్స్

అమరావతి, మార్చి 14(నేటి తెలుగు పత్రిక): అమరావతిలో ముఖ్యమంత్రిఎన్.చంద్రబాబు నాయుడు కీలక సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో గ్యాస్ సరఫరా పరిస్థితిపై పలువురు మంత్రులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇటీవల ఎల్పీజీ సరఫరాపై వస్తున్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఈ సమావేశం జరిగినట్లు సమాచారం.గ్యాస్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులకు, మంత్రులకు సూచించారు. అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని రాష్ట్రానికి సరిపడా ఎల్పీజీ అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.రాష్ట్రంలో ఎక్కడా గ్యాస్ కొరత లేకుండా సరఫరా వ్యవస్థను పర్యవేక్షించాలని, ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. గ్యాస్ పంపిణీ వ్యవస్థను దగ్గరగా మానిటర్ చేస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచనలు ఇచ్చారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్