బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2025 వెల్లడి.. మహిళలు పనిచేయడానికి మొదటి ఎంపిక ఆంధ్ర ప్రదేశ్

ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2025 వెల్లడి.. మహిళలు పనిచేయడానికి మొదటి ఎంపిక ఆంధ్ర ప్రదేశ్

మార్చి 14(నేటి తెలుగు పత్రిక): దేశ మహిళలు ఉద్యోగాల కోసం ఎక్కువగా మొగ్గు చూపుతున్న రాష్ట్రంగా ఆంధ్ర ప్రదేశ్ నిలిచిందని ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2025 వెల్లడించింది. మహిళలకు అనుకూలమైన ఉద్యోగ అవకాశాలు, వృద్ధి చెందుతున్న పరిశ్రమలు ఈ రాష్ట్రాన్ని ముందంజలో నిలిపినట్లు రిపోర్ట్ పేర్కొంది.ఈ జాబితాలో రెండో స్థానంలో కేరళ, మూడో స్థానంలో ఢిల్లీ, నాలుగో స్థానంలో తమిళనాడు ఉన్నాయి.మహిళలు ప్రధానంగా హ్యూమన్ రిసోర్సెస్ (HR), బయోటెక్నాలజీ/పరిశోధన, బ్యాంకింగ్-ఇన్సూరెన్స్, బ్యూటీ కేర్ వంటి రంగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు రిపోర్ట్ తెలిపింది. ఈ రంగాల్లో అవకాశాలు ఎక్కువగా ఉండటం వల్ల ఈ రాష్ట్రాల వైపు మహిళలు ఆకర్షితులవుతున్నారని నిపుణులు పేర్కొన్నారు.అదేవిధంగా మహిళలకు సురక్షిత వాతావరణం, ఉద్యోగ అవకాశాల పెరుగుదల, నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈ రాష్ట్రాల్లో ఉద్యోగాలకు డిమాండ్ పెరగడానికి కారణమయ్యాయని రిపోర్ట్ వెల్లడించింది.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్