ఖమ్మం. మార్చి 14 శనివారం: రాజేశ్వరి గ్రానైట్స్ అధినేత కాంగ్రేస్ సీనియర్ నాయకులు పొదిల రవికుమార్ మాతృ మూర్తి విజయలక్ష్మి శుక్రవారం దివంగ తులయ్యారు. రాష్ట్ర కాపు జే ఏ సి అధ్యక్షులు చందు జనార్దన్,బీ ఆర్ ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ నాయకులు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రలు ముదిగొండ మండలం ఖానాపురం లో పొదిల రవి కుమార్ గారి స్వగ్రామంలో ఆమె భౌతిక కాయాన్ని సందర్శించి పూలదండలు వేసి ఘనం గా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్ జే సి కృష్ణ, కొత్త శ్రీతరాములు, తాళ్లూరి హనుమంతరావు బచ్చు విజయ్ కుమార్,బచ్చు మధు,వడ్డెబోయిన నరసింహారావు, వడ్డెబోయిన శ్రీను, వడ్డెబోయిన శంకర్,పోలీస్ ఉన్నతాధికారులు రామానుజం, సారంగపాణి, రామోజీ రమేష్, మరియు శ్యామ్ కుమార్,కొత్త సీతారాములు, శెట్టి రంగారావు,ఆకుల గాంధీ,పారా నాగేశ్వర రావు,మాటేటి రవి,యర్రా శ్రీను,ఎర్ర అప్పారావు,గుంటు పల్లి శ్రీదేవి,మంజుల,పసుపులేటి వెంకట్,దానాల కొండయ్య,బండి రమేష్, గంగాధర్, ఫణి, నాగళ్ల శ్రీనివాసరావు,బైరెడ్డి వెంకట్రామి రెడ్డి,ప్రేమ్,సోమరాజు,రిపోర్టర్ గోపి,మమత బాబ్జి, ప్రముఖ వ్యాపార రాజకీయ సామాజిక నేతలు పాల్గొని నివాళి అర్పించారు.






