బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
జాతీయం

వంటగ్యాస్ సరఫరాపై కేంద్రం క్లారిటీ.. దేశంలో సరిపడా LPG స్టాక్

వంటగ్యాస్ సరఫరాపై కేంద్రం క్లారిటీ.. దేశంలో సరిపడా LPG స్టాక్

మార్చి 16(నేటి తెలుగు పత్రిక): దేశంలో వంటగ్యాస్ సరఫరాపై ఎలాంటి సమస్య లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. గృహ వినియోగదారులకు వంద శాతం ద్రవీకృత పెట్రోలియం వాయువు (LPG) సరఫరా కొనసాగుతుందని తెలిపింది. అన్ని రాష్ట్రాల్లో కూడా తగినంత LPG నిల్వలు ఉన్నాయని వెల్లడించింది.ఇరాన్ సమీపంలోని హార్ముజ్ జలసంధి ప్రాంతంలో ఉన్న భారత నౌకలన్నీ సురక్షితంగానే ఉన్నాయని కేంద్రం పేర్కొంది. శివాలిక్ LPG ట్యాంకర్ నౌక ఈరోజు సాయంత్రం 5 గంటలకు భారత తీరానికి చేరుకోనుందని తెలిపింది. ఈ నౌకలో సుమారు 48 వేల మెట్రిక్ టన్నుల LPG గ్యాస్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. దీంతో దేశంలో వంటగ్యాస్ సరఫరా నిరంతరంగా కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ప్రధాని మోదీ