బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

అల్లు అర్జున్ అరెస్ట్ ని తీవ్రంగా ఖండిస్తున్నా : వై ఎస్ జగన్

అల్లు అర్జున్ అరెస్ట్ ని తీవ్రంగా ఖండిస్తున్నా : వై ఎస్ జగన్

సంధ్య థియేటర్ ఘటన: అల్లు అర్జున్ అరెస్ట్ అన్యాయం – తీవ్రంగా ఖండిస్తున్నా : వై ఎస్ జగన్

హైదరాబాద్, డిసెంబర్ 13, 2024:
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం విచారకరం, ఆ కుటుంబానికి జరిగిన నష్టం ఎవరూ తీర్చలేనిది. అయితే ఈ విషాదంపై అల్లు అర్జున్ బాధ్యతాయుతంగా స్పందించి, తన విచారాన్ని వ్యక్తం చేయడంతో పాటు ఆ కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

ఈ పరిస్థితుల్లో అల్లు అర్జున్‌పై నేరుగా ఆరోపణలు చేయడం, క్రిమినల్ కేసులు బనాయించి అరెస్ట్ చేయడం సమంజసమేమీ కాదని పలువురు అభిప్రాయపడ్డారు. “తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్‌కు ఎలాంటి ప్రత్యక్ష సంబంధం లేకపోయినా అతడిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయడం తగదు. అల్లు అర్జున్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను,” అని X వేదికగా పలువురు ప్రముఖులు తెలిపారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.