Breaking News

The hero nani on the government and the media is outraged

ప్రభుత్వం, మీడియాపై హీరో నాని ఆగ్రహం

ప్రభుత్వం, మీడియాపై హీరో నాని ఆగ్రహం

డిసెంబర్ 13, 2024:
అల్లు అర్జున్ అరెస్ట్ అంశంపై హీరో నాని తన ట్విట్టర్ వేదికగా ప్రభుత్వ అధికారులకూ, మీడియాకూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “సినిమా వ్యక్తుల విషయంలో ప్రభుత్వ అధికారులు, మీడియా చూపించే ఉత్సాహం సాధారణ పౌరుల విషయంలో కూడా చూపించాలని ఆశిస్తున్నా. సంధ్య థియేటర్ ఘటన దురదృష్టకరం. ఈ ఘటన మనకు ఎన్నో పాఠాలు నేర్పింది. ఇకపై ఇలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి,” అని ట్వీట్ చేశారు.

తెలంగాణకు అదనపు నిధుల కోసం కేంద్రాన్ని కలిసిన భట్టి

నాని వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ఆయన చేసిన ఈ సూచనలు అనేకమంది మద్దతు పొందుతున్నాయి.

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ట్రైనీ ఐఏఎస్ అధికారులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *