బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

రూపాయి రూపాయి కూడబెట్టుకొని కట్టుకున్న ఇల్లు కూల్చవద్దు అని తహసిల్దార్ ఆఫీస్ ముందు నిరసన

రూపాయి రూపాయి కూడబెట్టుకొని కట్టుకున్న ఇల్లు కూల్చవద్దు అని తహసిల్దార్ ఆఫీస్ ముందు నిరసన

యాదగిరిగుట్ట : మార్చి 17 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): మంగళవారం రోజు రాజపేట భారతీయ జనతా పార్టి మండల శాఖ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఏదైతే అడ్డదారులు తొక్కి 6 గ్యారంటీలు అమలు చేస్తామని అధికారంలోకి వచ్చి… వాటిని అధికారం రాగానే తుంగలో తొక్కినందుకు మరియు 22A జివో రద్దు చేయాలని పేదవారు పొట్టకట్టుకుని తిని తినక రూపాయి రూపాయి కూడబెట్టుకొని కట్టుకున్న ఇల్లు కూల్చవద్దు అని మంగళ వారం రోజు స్థానిక తహసిల్దార్ ఆఫీస్ యందు నిరసన తెలియజేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్థానిక సర్పంచ్ కోయ మధు మరియు కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు పకీరు రాజేందర్ రెడ్డి గారు పాల్గొన్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి