బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

“మా హామీలు క్యాలెండర్ ప్రకారం అమలు చేశాం” – జగన్

“మా హామీలు క్యాలెండర్ ప్రకారం అమలు చేశాం” – జగన్

మార్చి 17, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం వేడెక్కింది. మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన పాలనను సమర్థించుకుంటూ, ప్రస్తుత ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు.తన పాలనలో ఇచ్చిన హామీలను ఎప్పుడూ విస్మరించలేదని, ముందుగానే క్యాలెండర్ ప్రకటించి వాటిని అమలు చేశామని తెలిపారు. దేశ చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా సంక్షేమ పథకాలను అమలు చేశామని ఆయన పేర్కొన్నారు.అలాగే, తమ పాలన ఆర్థిక ఒత్తిళ్ల మధ్య కొనసాగిందని, అయినప్పటికీ ప్రజల కోసం కట్టుబడి పనిచేశామని చెప్పారు. మరోవైపు ప్రస్తుత సీఎం ఎన్. చంద్రబాబు నాయుడు పాలనపై తీవ్ర విమర్శలు చేస్తూ, అవినీతి కోసం మాత్రమే వారు అధికారంలోకి వచ్చారని ఆరోపించారు.వ్యవస్థలను దెబ్బతీసి ఖజానాలో కేవలం రూ.100 కోట్లు మాత్రమే మిగిల్చారని కూడా విమర్శించారు. తమ పాలనతో పోలిస్తే ప్రస్తుత పాలనలో స్పష్టమైన తేడా ఉందని ప్రజలు గుర్తిస్తున్నారని అన్నారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్