బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

తెలంగాణలో మొక్కజొన్న రైతుల కష్టాలు పెరుగుతున్నాయి: హరీష్ రావు

తెలంగాణలో మొక్కజొన్న రైతుల కష్టాలు పెరుగుతున్నాయి: హరీష్ రావు

మార్చి 18, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 8 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేసినప్పటికీ, రైతులకు సరైన ధర దక్కడం లేదని విమర్శించారు.పంట మార్కెట్‌కు వచ్చి 15 రోజులు గడిచినా కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా రైతులు నష్టపోతున్నారని అన్నారు.ప్రభుత్వం ప్రకటించిన రూ. 2400 మద్దతు ధర ఉండగా, రైతులు దళారులకు రూ. 1600–1700కే అమ్ముకుంటున్నారని తెలిపారు. దీంతో రైతులు భారీగా నష్టపోతున్నారని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
  • కొనుగోలు కేంద్రాలను తక్షణమే ప్రారంభించాలి
  • మద్దతు ధరకు మొక్కజొన్న కొనుగోలు చేయాలి
  • రైతులను దళారుల బారినుంచి కాపాడాలి

రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఆయన కోరారు.