బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

నాపై ఫాల్స్ కేసులు.. హైకోర్టులో పోరాటం: అంబటి రాంబాబు

నాపై ఫాల్స్ కేసులు.. హైకోర్టులో పోరాటం: అంబటి రాంబాబు

మార్చి 18, (నేటి తెలుగు పత్రిక): తనపై కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. మూడు వేర్వేరు కేసుల్లో అన్యాయంగా తనను రిమాండ్‌కు పంపారని తెలిపారు.ఇంకా తన ఇల్లు, కారును ధ్వంసం చేసి తనపై ప్రాణహాని కలిగించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఈ ఘటనలకు బాధ్యులైన వారిపై ఇప్పటివరకు ఎలాంటి కేసులు నమోదు చేయలేదని, అరెస్టులు కూడా జరగలేదని విమర్శించారు.ఈ విషయంపై న్యాయం కోసం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పోరాటం చేస్తానని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. ప్రభుత్వం తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్