బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
అంతర్జాతీయం

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక అవార్డ్ అందుకున్న హెడ్ కానిస్టేబుల్….!

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక అవార్డ్ అందుకున్న హెడ్ కానిస్టేబుల్….!

విజయవాడ. మార్చి 18 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: పోలీసు శాఖ నందు అత్యంత ప్రతిభావంతంగా, నిష్కల్మషంగా, అంకి తభావంతో, అత్యుత్తమ సేవలు అందించి, విధి నిర్వహణలో నిబద్ధత, ప్రజల భద్రత, నేర నియంత్రణ వంటి అంశాలలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచి విశిష్టమైన సేవలు అందించిన వారికి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక అవార్డ్ ఉత్కృష్ట సేవా పతకాలు ప్రకటించింది. ఇందులో ఎన్.టి.ఆర్.జిల్లా విజయవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేసే G.రమేష్ కు అవార్డ్ వరించింది. 2003 లో పోలీస్ శాఖలో కానిస్టేబుల్ గా చేరిన రమేష్ నిజాయితీపరుడుగా పేరు తెచ్చుకున్నాడు. అవార్డ్ కు తన పేరు ప్రతి పాదించిన అధికారులకు, పోలీస్ కమిషనర్ రాజశే ఖర్ బాబుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

అమెరికాలో తెలుగు విద్యార్థినికి విశిష్ట గౌరవం